అపొస్తలుల 5:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అపొస్తలులను పట్టుకుని పట్టణంలోని చెరసాల్లో వేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అపొస్తలులను బలాత్కారముగా పట్టుకొని పట్టణపు చెరసాలలో ఉంచిరి. Viz kapitolaపవిత్ర బైబిల్18 వాళ్ళు అపొస్తలులను బంధించి కారాగారంలో వేసారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 కాబట్టి వారు అపొస్తలులను పట్టుకుని పట్టణపు చెరసాలలో వేయించారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 కనుక వారు అపొస్తలులను పట్టుకొని పట్టణపు చెరసాలలో వేయించారు. Viz kapitola |