అపొస్తలుల 27:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 మూడవ రోజున తమ చేతులారా ఓడ సామగ్రిని పారవేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మూడవ దినమందు తమ చేతులార ఓడసామగ్రి పారవేసిరి. Viz kapitolaపవిత్ర బైబిల్19 మూడవ రోజు ఓడలో ఉపయోగించే పనిముట్లను కూడా సముద్రంలో పడవేసారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేశారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 మూడవ రోజు, వారు తమ చేతులతో ఓడను నడిపే సామాగ్రిని కూడా పడవేసారు. Viz kapitola |