అపొస్తలుల 27:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఓడ దానిలో చిక్కుకుపోయి గాలికి ఎదురు నడవలేక పోయింది. ఇక ఎదురు నడిపించడం మాని, గాలికి కొట్టుకుపోయాం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడువలేక పోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొనిపోతిమి. Viz kapitolaపవిత్ర బైబిల్15 ఓడ ఆ తుఫానుగాలికి కొట్టుకొని పోయింది. ఎదురు గాలివల్ల మా ఓడ ముందుకు పోలేక పోయింది. మేమేమీ చెయ్యలేక పోయాము. గాలి వీచిన వైపు మా ఓడ కొట్టుకొని పోయింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు నడిపించలేక మేము గాలికి కొట్టుకుపోయాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 ఓడ తుఫానులో చిక్కుకొని గాలికి ఎదురు ప్రయాణించలేక పోయింది; కనుక మేము ఆగాలి వీస్తున్న వైపుకు కొట్టుకొని పోయాం. Viz kapitola |