అపొస్తలుల 21:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ప్రవచన వరం ఉన్న నలుగురు కుమార్తెలు అతనికి ఉన్నారు. వారంతా కన్యలు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 కన్యకలుగా ఉన్న నలుగురు కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. Viz kapitolaపవిత్ర బైబిల్9 అతనికి నలుగురు పెళ్ళికాని కూతుర్లు ఉన్నారు. వాళ్ళు దైవేచ్ఛను చెప్పటంలో ప్రతిభావంతులు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 అతనికి ప్రవచన వరం కలిగిన పెళ్ళికాని నలుగురు కుమార్తెలున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 అతనికి ప్రవచన వరం కలిగిన వివాహం కాని నలుగురు కుమార్తెలున్నారు. Viz kapitola |