అపొస్తలుల 21:36 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఎందుకంటే అతణ్ణి చంపమని ఆ జనసమూహం కేకలు వేస్తూ వారి వెంటబడ్డారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఏలయనగా–వానిని చంపుమని జనసమూహము కేకలువేయుచు వెంబడించెను. Viz kapitolaపవిత్ర బైబిల్36 ప్రజలు అతణ్ణి వెంటాడుతూ, “అతణ్ణి చంపాలి!” అని బిగ్గరగా నినాదం చేసారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపివేయండి!” అని మరి ఎక్కువగా కేకలువేస్తూ వారి వెంటబడ్డారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము36 అక్కడ ఉన్న గుంపు, “అతన్ని చంపండి, చంపండి” అని మరి ఎక్కువగా కేకలు వేస్తు వారి వెంటబడ్డారు. Viz kapitola |