2 తిమోతికి 4:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఒక పానార్పణగా నేను బలి అవుతూ ఉన్నాను. నా మరణం సమీపించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 నేనిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది. Viz kapitolaపవిత్ర బైబిల్6 నా ప్రాణాలు ధారపోయవలసిన గడియ దగ్గరకు వచ్చింది. నేను వెళ్ళే సమయం వచ్చింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇప్పటికే నేను దేవుని ఎదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్లవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 ఇప్పటికే నేను దేవుని యెదుట పానార్పణగా పోయబడుతున్నాను. నేను వెళ్ళవలసిన సమయం దగ్గరలోనే ఉంది. Viz kapitola |