2 తిమోతికి 4:15 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 అతని విషయంలో నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. ఎందుకంటే అతడు మా బోధను తీవ్రంగా ఎదిరించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 అతని విషయమై నీవును జాగ్రత్తగా ఉండుము, అతడు మా మాటలను బహుగా ఎదిరించెను. Viz kapitolaపవిత్ర బైబిల్15 అతడు మన సందేశాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తాడు కనుక, అతని విషయంలో నీవు కూడా జాగ్రత్తగా ఉండు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కాబట్టి నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 అతడు మన బోధను ఎంతగానో వ్యతిరేకించాడు కనుక నీవు కూడా అతని విషయంలో జాగ్రత్తగా ఉండు. Viz kapitola |