2 థెస్సలొనీకయులకు 3:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 సోదరులారా, మీరైతే యోగ్యమైన పనులు చేయడంలో నిరుత్సాహపడవద్దు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 సహోదరులారా, మీరైతే మేలుచేయుటలో విసుకవద్దు. Viz kapitolaపవిత్ర బైబిల్13 ఇక మీ విషయమంటారా, మంచి చెయ్యటం మానకండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 సహోదరీ సహోదరులారా, మంచి చేయడంలో మీరు ఎన్నడూ అలసి పోవద్దు. Viz kapitola |