2 సమూయేలు 7:24 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 యెహోవావైన నీవు వారికి దేవుడై ఉండి, వారు నిరంతరం ఇశ్రాయేలీయులు అనే పేరుగల ప్రజలుగా నీ కోసం నిలిచి ఉండేలా స్థిరపరచావు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవైయుండి, వారు నిత్యము నీకు ఇశ్రాయేలీయులను పేరుగల జనులై యుండునట్లుగా వారిని నిర్ధారణ చేసితివి. Viz kapitolaపవిత్ర బైబిల్24 ఇశ్రాయేలు ప్రజలను శాశ్వతంగా నీకు అతి సన్నిహితులైన స్వంత ప్రజలుగా చేసుకున్నావు. యెహోవా, నీవు వారి పవిత్ర దేవుడవు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 మీరు ఇశ్రాయేలు ప్రజలను నిత్యం మీ సొంత ప్రజలుగా స్థిరపరచి యెహోవావైన మీరు వారికి దేవుడయ్యారు. Viz kapitola |