2 సమూయేలు 5:22 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఫిలిష్తీయులు మళ్ళీ వచ్చి రెఫాయీము ప్రాంతంలో మాటు వేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఫిలిష్తీయులు మరల వచ్చి రెఫాయీము లోయలో వ్యాపింపగా Viz kapitolaపవిత్ర బైబిల్22 ఫిలిష్తీయులు మళ్లీ రెఫాయీము లోయలోకి వచ్చిదిగారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 మరోసారి ఫిలిష్తీయులు లేచి రెఫాయీము లోయలో గుమికూడారు. Viz kapitola |