2 సమూయేలు 22:6 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 పాతాళ పాశాలు నన్ను కట్టి వేశాయి. మరణపు ఉచ్చులు నన్ను చిక్కించుకున్నాయి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 పాతాళపాశములు నన్ను అరికట్టగను మరణపు ఉరులు నన్ను ఆవరించగను Viz kapitolaపవిత్ర బైబిల్6 సమాధి ఉచ్చులు నాచుట్టూ బిగిశాయి, మృత్యు మాయలో చిక్కుకున్నాను! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 సమాధి ఉచ్చులు నన్ను చుట్టుకున్నాయి; మరణపు ఉచ్చులు నన్ను బంధించాయి. Viz kapitola |