2 సమూయేలు 22:46 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201946 అన్యులు వణకుతూ తమ భద్రమైన స్థలాలు విడిచి వస్తారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)46 అన్యులు దుర్బలులై వణకుచు తమ దుర్గములను విడచి వచ్చెదరు. యెహోవా జీవముగలవాడు Viz kapitolaపవిత్ర బైబిల్46 అన్య రాజ్యాల వారు నేనంటే భయపడతారు; భయకంపితులై వారి రహస్య స్థావరాల నుండి బయటికి వస్తారు! Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం46 వారందరి గుండె జారిపోతుంది; వారు వణుకుతూ తమ బలమైన కోటలలో నుండి బయటకు వస్తారు. Viz kapitola |