2 సమూయేలు 22:38 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201938 నా శత్రువులను తరిమి నాశనం చేస్తాను. వారిని నాశనం చేసేదాకా నేను వెనుదిరగను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)38 నా శత్రువులను తరిమి నాశనము చేయుదును వారిని నశింపజేయువరకు నేను తిరుగను. Viz kapitolaపవిత్ర బైబిల్38 నేను నా శత్రువులను తరిమి, వారిని నాశనం చేశాను! వారిని సర్వనాశనం చేసేదాకా నేను వెనుకకు తిరుగను; Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం38 “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం38 “నేను నా శత్రువులను వెంటాడి వారిని నాశనం చేశాను; వారిని నాశనం చేసే వరకు నేను వెనుతిరగలేదు. Viz kapitola |