2 సమూయేలు 14:31 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201931 ఇది తెలిసిన యోవాబు అబ్షాలోము ఇంటికి వచ్చి “నీ పనివాళ్ళు నా పంటలు ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)31 యోవాబు చూచి లేచి అబ్షాలోము ఇంటికి వచ్చి–నీ పనివారు నా చేలు తగులబెట్టిరేమని అడుగగా Viz kapitolaపవిత్ర బైబిల్31 యోవాబు లేచి అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ సేవకులు నా పంటను ఎందుకు తగులబెట్టారు” అని అడిగాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం31 అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం31 అప్పుడు యోవాబు అబ్షాలోము ఇంటికి వెళ్లి, “నీ పనివారు నా పొలాన్ని ఎందుకు తగలబెట్టారు?” అని అడిగాడు. Viz kapitola |