2 రాజులు 19:34 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201934 నా నిమిత్తమూ, నా సేవకుడైన దావీదు నిమిత్తమూ, నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)34 నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. Viz kapitolaపవిత్ర బైబిల్34 నేనీ నగరాన్ని రక్షిస్తాను. నేను నా కొరకు ఇది చేస్తాను నా సేవకుడు దావీదు కొరకు కూడా, ఇది చేస్తాను.’” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం34 నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.’ ” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం34 నా కోసం, నా సేవకుడైన దావీదు కోసం నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తాను.’ ” Viz kapitola |