2 కొరింథీ 6:4 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దానికి బదులు మేము అన్ని విషయాల్లో దేవుని సేవకులంగా మమ్మును మేము రుజువు చేసుకుంటున్నాం. బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 శ్రమలయందును ఇబ్బందులయందును ఇరుకులయందును Viz kapitolaపవిత్ర బైబిల్4 దానికి మారుగా మేము అన్ని విషయాలలో దేవుని సేవకులమని రుజువు చేసుకొంటున్నాము. ఆ గొప్ప సహనం మాకు కష్టాలు, దుఃఖాలు, అవసరాలు కలిగినప్పుడు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా మెప్పించుకుంటున్నాము: సహనంలో సమస్యల్లో కష్టాల్లో దుఃఖాల్లో; Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 కాని, మేము దేవుని సేవకులంగా మాకు మేమే అన్ని విధాలుగా పొగడుకుంటాము: గొప్ప సహనంలో, సమస్యల్లో, కష్టాల్లో దుఃఖాల్లో; Viz kapitola |