2 కొరింథీ 6:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 మా సేవకు ఎలాంటి నింద కలగకూడదని ఏ విషయంలోనూ అభ్యంతరం కలిగించం. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మా పరిచర్య నిందింపబడకుండు నిమిత్తము ఏ విషయములోనైనను అభ్యంతరమేమియు కలుగజేయక Viz kapitolaపవిత్ర బైబిల్3 మేము చేసే సేవ చెడుపేరు పొందరాదని, మేము ఎవరి దారికి ఆటంకాలు కలిగించము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 మా పరిచర్యకు ఎలాంటి నింద రాకూడదని మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించడం లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 మా పరిచర్య అవమానపరచబడకుండా ఉండడానికి, మేము ఎవరి మార్గానికి ఆటంకాన్ని కలిగించం. Viz kapitola |