2 కొరింథీ 5:7 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 కంటికి కనిపించే వాటిని బట్టి కాక విశ్వాసంతోనే మనం నడచుకుంటున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 గనుక ఈ దేహములో నివసించు చున్నంతకాలము ప్రభువునకు దూరముగా ఉన్నామని యెరిగి యుండియు, ఎల్లప్పుడును ధైర్యముగలవారమై యున్నాము. Viz kapitolaపవిత్ర బైబిల్7 మనము దృష్టి ఉండటం వల్ల జీవించటం లేదు. విశ్వాసం ఉండటం వల్ల జీవిస్తున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 మనం కంటికి కనిపించే దాన్ని కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 మేము దృష్టి వల్ల కాక, విశ్వాసం వల్ల జీవిస్తున్నాం. Viz kapitola |