2 కొరింథీ 11:19 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 మీరు వివేకులైయుండి సంతోషముతో అవివేకులను సహించుచున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్19 మీరు బుద్ధిమంతులైయుండి తెలివిలేనివాళ్ళ పట్ల మీరు ఆనందంగా సహనం చూపిస్తున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 మీరు ఎంతో వివేకవంతులు కాబట్టి అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 మీరు ఎంతో వివేకవంతులు కనుక అవివేకులను కూడ సంతోషంగా సహిస్తారు. Viz kapitola |