2 కొరింథీ 11:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అనేకులు శరీర విషయములో అతిశయపడుచున్నారు గనుక నేనును ఆలాగే అతిశయపడుదును. Viz kapitolaపవిత్ర బైబిల్18 అందరూ లౌకికులవలె తమను గురించి గర్వంగా మాట్లాడుకుంటున్నారు. కనుక నేను కూడా గర్వంగా మాట్లాడుతున్నాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కాబట్టి నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 ఈ లోకరీతిగా అనేకమంది గొప్ప చెప్పుకుంటున్నారు కనుక నేను కూడా గొప్ప చెప్పుకుంటాను. Viz kapitola |