2 కొరింథీ 1:23 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 మిమ్మల్ని నొప్పించడం ఇష్టం లేక నేను కొరింతుకు మళ్ళీ రాలేదు. దీనికి దేవుడే నా సాక్షి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 మీయందు కనికరము కలిగినందున నేను మరల కొరింథునకు రాలేదు. నా ప్రాణముతోడు ఇందుకు దేవునిని సాక్షిగా పెట్టుచున్నాను. Viz kapitolaపవిత్ర బైబిల్23 నేను దైవసాక్షిగా చెపుతున్నాను. మిమ్మల్ని నొప్పించరాదని నా ఉద్దేశ్యం. కనుక నేను కొరింథుకు తిరిగి రాలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 నా ప్రాణం తోడు దేవుడే దీనికి సాక్షిగా పెట్టుకున్నాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేనందువల్ల నేను తిరిగి కొరింథీకి రాలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 నా ప్రాణం తోడు దేవుడే దీనికి సాక్షిగా పెట్టుకున్నాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేనందువల్ల నేను తిరిగి కొరింథీకి రాలేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము23 నా ప్రాణం తోడు, దేవుని నా సాక్షిగా పిలుస్తాను; మిమ్మల్ని బాధపెట్టడం ఇష్టం లేక నేను తిరిగి కొరింథీకి రాలేదు. Viz kapitola |