2 దిన 26:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 వారి పూర్వీకుల ఇంటి పెద్దల సంఖ్యను బట్టి పోరాడ గలిగిన వారు 2, 600 మంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 వారి పితరులయిండ్ల పెద్దల సంఖ్యనుబట్టి పరాక్రమశాలులు రెండువేల ఆరువందలమంది యైరి. Viz kapitolaపవిత్ర బైబిల్12 సైనికులపై అధికారులే రెండువేల ఆరువందల మంది ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఆ యుద్ధవీరులపై 2,600 మంది అధికారులున్నారు. వారంతా పూర్వికుల కుటుంబాల పెద్దలు. Viz kapitola |