1 తిమోతికి 2:14 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 ఆదాము మోసపోలేదు, స్త్రీయే మోసపోయి అపరాధి అయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 మరియు ఆదాము మోసపరచబడలేదు గాని, స్త్రీ మోస పరచబడి అపరాధములో పడెను. Viz kapitolaపవిత్ర బైబిల్14 మోసపోయింది ఆదాము కాదు. స్త్రీ మోసపోయి పాపియైనది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 అంతేకాక, మోసపోయింది ఆదాము కాదు; స్త్రీయే మోసపోయింది పాపిగా అయ్యింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 అంతేకాక, మోసపోయింది ఆదాము కాదు; స్త్రీయే మోసపోయింది పాపిగా అయ్యింది. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము14 అంతేకాక, మోసపోయింది ఆదాము కాదు; స్త్రీయే మోసపోయింది పాపిగా అయ్యింది. Viz kapitola |