1 థెస్సలొనీకయులకు 3:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఇక ఆగలేక ఏతెన్సులో మేము ఒంటరిగానైనా ఉండడం మంచిదే అని నిశ్చయించుకుని Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 కాబట్టి ఇక సహింపజాలక ఏథెన్సులో మేమొంటిగానైనను ఉండుట మంచిదని యెంచి, Viz kapitolaపవిత్ర బైబిల్1 మేము మీ దగ్గరకు రావాలని ఎంతో ప్రయత్నించి రాలేకపోయాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కాబట్టి మేము ఇంకా వేచి ఉండలేదా మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 కనుక మేము ఇంకా వేచి ఉండలేక మేము ఏథెన్సులోనే ఉండడం మంచిదని తలంచాము. Viz kapitola |