1 పేతురు 4:9 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 సణుగుకొనకుండ ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. Viz kapitolaపవిత్ర బైబిల్9 సణగకుండా, పరస్పరం అతిథి సత్కారాలు చేసుకోండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 సణుగుకోకుండా ఒకరికొకరు ఆతిథ్యమివ్వండి. Viz kapitola |