1 పేతురు 2:1 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 ప్రభువు దయగల వాడని మీరు రుచి చూశారు కాబట్టి Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ప్రభువు దయాళుడని మీరు రుచిచూచియున్నయెడల Viz kapitolaపవిత్ర బైబిల్1 అందువలన మీరు దుష్టత్వమంతటినీ, మోసమంతటినీ, వేషధారణను, అసూయను మరియు ప్రతివిధమైన దూషణను మీ నుండి తీసివేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 కాబట్టి, ప్రతి విధమైన దుష్టత్వానికి, కపటానికి, అసూయకు దూరంగా ఉండండి. ప్రతి విధమైన దూషణ మానేయండి. Viz kapitola |