1 రాజులు 7:49 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201949 గర్భాలయం ఎదుట కుడి పక్కన 5, ఎడమ పక్కన 5, మొత్తం పది బంగారు దీపస్తంభాలు, బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పట్టుకారులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)49 గర్భాలయము ముందర కుడిపార్శ్వమున అయిదును, ఎడమ పార్శ్వమున అయిదును, పది బంగారపు దీపస్తంభములను, బంగారపు పుష్పములను, ప్రమిదెలను, కారులను, Viz kapitolaపవిత్ర బైబిల్49 పది దీప స్తంభాలు: (అతి పరిశుద్ధ స్థలము ముందు కుడిపక్కన ఐదు, ఎడమపక్కన ఐదు ఇవి ఉంచబడ్డాయి) బంగారు పుష్పాలు, ప్రమిదెలు, పటకారులు; Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం49 మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు); బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు; Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం49 మేలిమి బంగారు దీపస్తంభాలు (గర్భాలయం ఎదుట కుడి ప్రక్కన అయిదు, ఎడమ ప్రక్కన అయిదు); బంగారు పుష్పాలు దీపాలు పట్టుకారులు; Viz kapitola |