1 రాజులు 4:32 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 అతడు మూడువేలసామెతలు చెప్పెను, వెయ్యిన్ని యయిదు కీర్తనలు రచించెను. Viz kapitolaపవిత్ర బైబిల్32 తన జీవిత కాలంలో రాజైన సొలొమోను మూడు వేల సామెతలను రాశాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 అతడు 3,000 సామెతలు పలికాడు, 1,005 కీర్తనలు వ్రాశాడు. Viz kapitola |