1 యోహాను 4:8 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ప్రేమించని వాడికి దేవుడు తెలియదు. ఎందుకంటే దేవుడు ప్రేమ. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 దేవుడు ప్రేమాస్వరూపి, ప్రేమలేని వాడు దేవుని ఎరుగడు. Viz kapitolaపవిత్ర బైబిల్8 దేవుడు ప్రేమస్వరూపం గలవాడు. ప్రేమలేనివానికి దేవుడెవరో తెలియదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 దేవుడే ప్రేమ, కాబట్టి ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 దేవుడే ప్రేమ, కనుక ప్రేమించనివారు దేవుని తెలుసుకోలేరు. Viz kapitola |