1 యోహాను 2:25 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201925 ఆయన మనకు శాశ్వత జీవాన్ని వాగ్దానం చేశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)25 నిత్యజీవము అనుగ్రహింతు ననునదియే ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. Viz kapitolaపవిత్ర బైబిల్25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము25 ఇదే క్రీస్తు మనకు వాగ్దానం చేసిన నిత్యజీవం. Viz kapitola |