1 కొరింథీ 5:13 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 లోపలి వారికి తీర్పరులు మీరే కదా! కాబట్టి ఆ దుష్టుణ్ణి మీలో నుండి తొలగించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి. Viz kapitolaపవిత్ర బైబిల్13 “ఆ దోషిని మీ సంఘం నుండి వెలివేయండి.” కాని సంఘానికి చెందనివాళ్ళపై దేవుడు తీర్పు చెపుతాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 సంఘం బయటివారికి దేవుడే తీర్పు తీరుస్తారు. కాబట్టి వాక్యంలో ఉన్నట్లు, “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.” Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము13 సంఘం వెలుపలి వారికి దేవుడే తీర్పు తీరుస్తాడు. కనుక వాక్యంలో ఉన్నట్లు: “ఆ దుష్టున్ని మీ మధ్య నుండి వెలివేయండి.” Viz kapitola |