1 కొరింథీ 2:3 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 బలహీనుడుగా, భయంతో, వణకుతూ మీ దగ్గర గడిపాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 మరియు బలహీనతతోను భయముతోను ఎంతో వణకుతోను మీయొద్ద నుంటిని. Viz kapitolaపవిత్ర బైబిల్3 నేను మీదగ్గరకు వచ్చినప్పుడు నా శక్తిపై నమ్మకం పెట్టుకొని రాలేదు. భయంతో వణుకుతూ వచ్చాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము3 నేనైతే బలహీనతలో, అధిక భయంతో వణుకుతో మీ దగ్గరకు వచ్చాను. Viz kapitola |