1 కొరింథీ 1:22 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 యూదులు సూచనలు, అద్భుతాలు కావాలని కోరుతున్నారు. గ్రీకులు జ్ఞానం కావాలని వెదుకుతున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 యూదులు సూచకక్రియలు చేయుమని అడుగుచున్నారు, గ్రీసుదేశస్థులు జ్ఞానము వెదకుచున్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కోసం వెదుకుతారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము22 యూదులు సూచనలు అడుగుతారు, గ్రీసు దేశస్థులు జ్ఞానం కొరకు వెదుకుతారు. Viz kapitola |