1 దిన 8:36 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201936 ఆహాజుకు యెహోయాదా పుట్టాడు. యెహోయాదా కొడుకులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ. జిమ్రీకి మోజా పుట్టాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)36 ఆహాజు యెహోయాదాను కనెను, యెహోయాదా ఆలెమెతును అజ్మావెతును జిమ్రీని కనెను, జిమ్రీ మోజాను కనెను. Viz kapitolaపవిత్ర బైబిల్36 ఆహాజు కుమారుడు యెహోయాదా. యెహోయాదా కుమారులు ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీ అనేవారు. జిమ్రీ కుమారుడు మెజా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం36 ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం36 ఆహాజు యెహోయాదాకు తండ్రి, ఆలెమెతు, అజ్మావెతు, జిమ్రీలకు తండ్రి, జిమ్రీ మోజా అనేవారు యెహోయాదా కుమారులు. Viz kapitola |