1 దిన 7:12 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 ఈరుకి షుప్పీము, హుప్పీము అనే ఇద్దరు కొడుకులున్నారు. అహేరు కొడుకుల్లో హుషీము ఉన్నాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)12 షుప్పీము హుప్పీము ఈరు కుమారులు, అహేరు కుమారులలో హుషీము అను ఒక డుండెను. Viz kapitolaపవిత్ర బైబిల్12 షుప్పీయులు, హుప్పీయులు అనేవారు ఈరు సంతతివారు. అహేరు కుమారుని పేరు హుషీము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 ఈరు వారసులు షుప్పీము, హుప్పీము. హూషీయులు అహేరు వారసులు. Viz kapitola |