1 దిన 6:39 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201939 హేమాను సహచరుడైన ఆసాపు కుడివైపున నిలుచుని ఉండేవాడు. ఈ ఆసాపు బెరక్యా కొడుకు. బెరక్యా షిమ్యా కొడుకు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)39 హేమాను సహోదరుడైన ఆసాపు ఇతని కుడిప్రక్కను నిలుచువాడు. ఈ ఆసాపు బెరక్యా కుమారుడు, బెరక్యా షిమ్యా కుమారుడు, Viz kapitolaపవిత్ర బైబిల్39 హేమాను బంధువు ఆసాపు. హేమాను ఆసాపు కుడి ప్రక్కన నిలబడేవాడు. ఆసాపు తండ్రి పేరు బెరక్యా. బెరక్యా తండ్రి షిమ్యా. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం39 హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం39 హేమాను సహచరుడైన ఆసాపు అతని కుడి ప్రక్కన సేవ చేశాడు. అతని వంశావళి: ఆసాపు బెరెక్యా కుమారుడు, అతడు షిమ్యా కుమారుడు, Viz kapitola |