1 దిన 3:20 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201920 అతనికి ఇంకో ఐదుగురు కొడుకులున్నారు. వాళ్ళు హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్హెసేద్. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)20 హషుబా ఓహెలు బెరెక్యా హసద్యా యూషబెస్హెదు అను మరి యయిదుగురుండిరి. Viz kapitolaపవిత్ర బైబిల్20 జెరుబ్బాబెలుకు ఐదుగురు కుమారులు. వారి పేర్లు: హషుబా, ఓహెలు, బెరెక్యా, హసద్యా మరియు యూషబెస్హెదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం20 మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం20 మరో అయిదుగురు కూడా ఉన్నారు: హషుబా, ఒహెలు, బెరెక్యా, హసద్యా, యూషబ్-హెసెదు. Viz kapitola |