1 దిన 24:26 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 మెరారీ సంతానంలో మహలి, మూషి అనేవాళ్ళు, యహజీయాహు సంతానంలో బెనో. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 మెరారీ సంతతిలో మహలి, మూషి అనువారును యహజీ యాహు సంతతిలో బెనోయును. Viz kapitolaపవిత్ర బైబిల్26 మెరారీ సంతతి వారు మహలి, మూషి మరియు అతని కుమారుడైన యహజీయాహు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 మెరారి కుమారులు: మహలి, మూషి. యహజీయాహు కుమారుడు: బెనో. Viz kapitola |