1 దిన 2:54 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201954 శల్మాకు సంబంధించిన తెగలు ఇవి, బేత్లెహేము, నెటోపాతీయులూ, యోవాబు కుటుంబానికి సంబంధించిన అతారోతీయులూ, మానహతీయుల్లో సగ భాగంగా ఉన్న జారీయులూ. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)54 శల్మా కుమారులెవరనగా బేత్లెహేమును నెటోపాతీయులును యోవాబు ఇంటి సంబంధమైన అతారోతీయులును మానహతీయులలో ఒక భాగముగానున్న జారీయులును. Viz kapitolaపవిత్ర బైబిల్54 శల్మా సంతతి వారెవరనగా: బేత్లెహేము, నెటోపాతీయులు, అతారోతు, బేత్యోవాబు ప్రజలు; మనుహతీయులలో సగం మందిగా వున్న జారీయులు, Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం54 శల్మా వారసులు: బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు, Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం54 శల్మా వారసులు: బేత్లెహేము, నెటోపాతీయులు, అత్రోత్-బేత్-యోవాబు, మనహతీయుల్లో సగభాగంగా ఉన్న జారీయులు, Viz kapitola |