1 దిన 16:18 - ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 ఆయన మాట ఇచ్చాడు. “నేను కనాను భూమిని మీకు వారసత్వంగా ఇస్తాను.” Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 వేయితరములవరకు ఆ మాట నిలుచునని ఆయన సెలవిచ్చెను. Viz kapitolaపవిత్ర బైబిల్18 “కనాను దేశాన్ని నేను మీకు ఇస్తాను. వాగ్దానం చేయబడిన రాజ్యం నీకు చెందుతుంది!” అని యెహోవా ఇశ్రాయేలుకు చెప్పియున్నాడు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 “నేను మీకు కనాను దేశాన్ని ఇస్తాను మీరు వారసత్వంగా పొందుకునే భాగంగా ఇస్తాను.” Viz kapitola |