జెఫన్యా 1:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 ఏమియు విడవకుండ భూమిమీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసెదను; ఇదే యెహోవా వాక్కు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “ఏమీ వదలకుండా భూమి మీద ఉన్న సమస్తాన్నీ నేను ఊడ్చివేస్తాను. ఇదే యెహోవా వాక్కు. Ver Capítuloపవిత్ర బైబిల్2 “భూమి మీదనున్న సమస్తాన్ని నేను నాశనం చేస్తాను! Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “భూమి మీద ఏమీ మిగలకుండా నేను సమస్తాన్ని తుడిచివేస్తాను,” అని యెహోవా ప్రకటిస్తున్నారు. Ver Capítulo |