రోమా పత్రిక 8:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరు దేవుని కుమారులైయుందురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 దేవుని ఆత్మ ఎందరిని నడిపిస్తాడో, వారంతా దేవుని కుమారులుగా ఉంటారు. Ver Capítuloపవిత్ర బైబిల్14 దేవుని ఆత్మను అనుసరించినవాళ్ళు దేవుని కుమారులు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము14 ఎవరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారే దేవుని బిడ్డలు. Ver Capítulo |