రోమా పత్రిక 7:16 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)16 ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201916 నేను ఇష్టపడని దాన్ని చేస్తున్నట్టయితే ధర్మశాస్త్రం మంచిదే అని ఒప్పుకుంటున్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్16 నేను వద్దనుకున్నదాన్నే చేస్తే ధర్మశాస్త్రం మంచిదని అంగీకరిస్తున్నాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం16 చేయకూడదని అనుకున్నా దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము16 నేను ఏదైతే చేయకూడదని అనుకున్నానో దానినే నేను చేస్తే, ధర్మశాస్త్రం మంచిదని నేను ఒప్పుకుంటాను. Ver Capítulo |