రోమా పత్రిక 6:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 ఆలాగైన ఏమందుము? కృప విస్తరింపవలెనని పాపమందు నిలిచియుందుమా? Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 కాబట్టి ఏమందాం? కృప విస్తరించడం కోసం పాపంలోనే కొనసాగుదామా? Ver Capítuloపవిత్ర బైబిల్1 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము1 అయితే, మన కృప అధికమవ్వడానికి మనం పాపం చేస్తూనే ఉండాలని మనం చెప్పవచ్చా? Ver Capítulo |