రోమా పత్రిక 2:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.” Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఆయన ప్రతి మనిషికీ అతని పనుల చొప్పున ప్రతిఫలం ఇస్తాడు. Ver Capítuloపవిత్ర బైబిల్6 ఆ రోజు దేవుడు ప్రతి ఒక్కనికి అతడు చేసిన పనిని బట్టి ప్రతిఫలం ఇస్తాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 దేవుడు “వారందరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.” Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 దేవుడు “ప్రతి ఒక్కరికి వారు చేసిన కార్యాలను బట్టి ప్రతిఫలమిస్తారు.” Ver Capítulo |