రోమా పత్రిక 16:3 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం3 యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)3 క్రీస్తుయేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును, అకులకును నా వందనములు చెప్పుడి. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20193 క్రీస్తు యేసులో నా సహ పనివారు ప్రిస్కిల్లకు, అకులకు నా అభివందనాలు చెప్పండి. Ver Capítuloపవిత్ర బైబిల్3 నాతో కలిసి యేసు క్రీస్తు సేవ చేస్తున్న ప్రిస్కిల్లకు, ఆమె భర్త అకులకు నా వందనాలు చెప్పండి. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం3 యేసు క్రీస్తులో నా తోటిపనివారైన అకుల ప్రిస్కిల్లకు వందనాలు తెలియజేయండి. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము3 యేసుక్రీస్తులో నా తోటిపనివారైన ప్రిస్కిల్లకు అకులకు వందనాలు తెలియజేయండి. Ver Capítulo |