రోమా పత్రిక 11:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 అది కృపచేతనైనయెడల ఇకను క్రియల మూలమైనది కాదు; కానియెడల కృప ఇకను కృప కాకపోవును. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 అది కృప వలన జరిగినదైతే అది క్రియల మూలమైనది కాదు. అలా కాకపోతే కృప ఇంక కృప అనిపించుకోదు. Ver Capítuloపవిత్ర బైబిల్6 ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు. ఒకవేళ అలా కాకపోతే కృప ఇక కృప కాదు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము6 అది కృప వల్ల అయితే అది క్రియలమూలంగా కలిగింది కాదు, ఒకవేళ అలా కాకపోతే, కృప ఇక కృప కాదు. Ver Capítulo |