రోమా పత్రిక 11:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 అందరియెడల కరుణ చూపవలెనని, దేవుడు అందరిని అవిధేయతాస్థితిలో మూసివేసి బంధించియున్నాడు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 అందరి పైనా తన కనికరం చూపాలని, దేవుడు అందరినీ లోబడని స్థితిలో మూసివేసి బంధించాడు. Ver Capítuloపవిత్ర బైబిల్32 ఎందుకంటే, దేవుడు అందరిపై అనుగ్రహం చూపాలని అందర్ని కలిపి అవిధేయతకు బంధించి వేసాడు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 దేవుడు వారందరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము32 దేవుడు ప్రతి ఒక్కరిపై కృప చూపించడానికి ఆయన అందరిని అవిధేయతకు అప్పగించాడు. Ver Capítulo |