రోమా పత్రిక 1:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 కాగా నావలననైనంతమట్టుకు రోమాలోని మీకును సువార్త ప్రకటించుటకు సిద్ధముగా ఉన్నాను. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 కాబట్టి రోమాలోని మీకు కూడా సువార్త ప్రకటించాలన్న ఆశతో నేను సిద్ధంగా ఉన్నాను. Ver Capítuloపవిత్ర బైబిల్15 అందుకే రోము నగరంలో ఉన్న మీకు కూడా సువార్త ప్రకటించాలని అనుకొంటున్నాను. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తితో ఉన్నాను. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము15 అందువల్ల, రోమాలో ఉన్న మీకు కూడా సువార్తను ప్రకటించాలని నేను చాలా ఆసక్తి కలిగివున్నాను. Ver Capítulo |