ప్రకటన 17:13 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. Ver Capítuloపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)13 వీరు ఏకాభిప్రాయముగలవారై తమ బలమును అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. Ver Capítuloఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201913 వీరికి ఒకే ఉద్దేశం ఉంటుంది. వీళ్ళు తమ శక్తినీ అధికారాన్నీ మృగానికి అంకితం చేస్తారు. Ver Capítuloపవిత్ర బైబిల్13 వాళ్ళందరి ఉద్దేశ్యం ఒకటి. దాని కోసం తమ శక్తిని, అధికారాన్ని ఆ మృగానికిచ్చారు. Ver CapítuloBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. Ver Capítuloతెలుగు సమకాలీన అనువాదము13 వీరు ఒకే ఉద్దేశాన్ని కలిగివున్నారు. వీరు తమ శక్తిని, అధికారాన్ని మృగానికి ఇస్తారు. Ver Capítulo |